విజయవాడ సమీపంలోని భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లో భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు, యాచకులకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న లారీ డ్రైవర్లకు ఎన్ఆర్కే ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రోజుకు 700మందికు భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. వీరికి సుమారుగా రోజుకు 17వేల ఖర్చు వస్తుందని, అయినా పేదలకు ఆదుకుంటామని వారు అంటున్నారు.
యాచకులకు, లారీ డ్రైవర్లకు భోజనం పంపిణీ - krishna distrct
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపన్న హస్తాలు సాయం అందిస్తున్నాయి. విజయవాడ సమీపంలోని భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు, లారీ డ్రైవర్లకు ఎన్ఆర్కే ఫ్రెండ్స్ సర్కిల్ భోజనం అందించింది.

యాచకులకు, లారీ డ్రైవర్లకు భోజనం పంపిణి