బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మచిలీపట్నానికి చెందిన శివ అనే యువకుడు గత కొన్నిరోజులుగా అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ అజీజ్ స్పష్టం చేశారు.
మైనర్‌ను వేధించిన యువకుడు.. దిశ కేసు నమోదు - disha case registered in machiliptnam news
కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ పోలీసు స్టేషన్లో బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై కేసు నమోదైంది. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ అజీజ్ స్పష్టం చేశారు.

మైనర్ బాలికపై యవకుడి వేధింపులు