DSP Office Inauguration: కృష్ణాజిల్లా గుడివాడలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. వసతి గృహాన్ని మాజీ మంత్రి కొడాలి నానితో కలిసిఆయన ప్రారంభించారు. పట్టణంలోని రాజేంద్ర నగర్ లో అత్యాధునిక వసతులతో మూడు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా నూతన డిజైన్ తో డీఎస్పీ కార్యాలయ నిర్మాణానికి కృషి చేసిన అధికారులను డీజీపీ అభినందించారు.
కృష్ణా జిల్లాలో గుడివాడ డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ - Ap Latest News
DSP Office Inauguration కృష్ణా జిల్లాలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని ఆయన అన్నారు.
డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ