రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో వ్యాక్సినేషన్ తిరిగి ప్రారంభమైంది. విజయవాడలోని పోలీసు క్లినిక్‌లో తొలిడోసు వేసుకున్న డీజీపీ.. టీకాపై అపోహలు విడనాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మిగిలిన సిబ్బంది వేగంగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న డీజీపీ గౌతం సవాంగ్ - కొవిడ్ వ్యాక్సిన్ వార్తలు
డీజీపీ గౌతం సవాంగ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇటీవలవాయిదా వేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో తిరిగి వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మిగిలిన సిబ్బంది వేగంగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ పై అపోహలు విడనాడాలని ప్రజలను కోరారు.
డీజీపీ గౌతం సవాంగ్