కృష్ణా జిల్లా నందిగామ పట్టణ హనుమంతుపాలెంలో నిర్మించిన జీ ప్లస్-3 ఇళ్లను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్యతో కలిసి పరిశీలించారు. పరిశీలించారు. గత ప్రభుత్వ హయంలో నిర్మించి ఇళ్లను ఇప్పటి వరకు లబ్దిదారులకు అందించకపోవటం దారుణమన్నారు. పేద ప్రజలకు సంక్షేమపథకాలు అందిచటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిప్డడారు.
సంక్షేమపథకాల అమలులో ప్రభుత్వం విఫలం: దేవినేని
సంక్షేమపథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. ప్రభుత్వ హయాంలో నిర్మించి జీ ప్లస్ - 3 ఇళ్లను ఇప్పటి వరకు లబ్దిదారులకు అందించకపోవటం దారుణమన్నారు.
సంక్షేమపథకాల అమలులో ప్రభుత్వం విఫలం: దేవినేని