మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమా ఆగ్రహం - devineni uma updates
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం సబబా అని ధ్వజమెత్తారు.
మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమా ఆగ్రహం