Devineni Fire On Kodali Nani: మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది కొడాలి నాని కాదా.. అని నిలదీశారు. కొడాలి నానికి రావి శోభనాద్రీశ్వరరావు తెలుగు యువత పదవి ఇప్పించారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో ఉంటూ క్యాసినో ఆడించిన కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది కొడాలి నాని కాదా.. ?: దేవినేని ఉమ - Devineni Uma Comments On Kodali Nani
Devineni Fire On Kodali Nani: మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది కొడాలి నాని కాదా.. అని నిలదీశారు. మంత్రివర్గంలో ఉంటూ క్యాసినో ఆడించిన కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

Devineni Fire On Kodali Nani