భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు సాయం చేయటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రైతుల గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని దేవినేని ఉమా సవాల్ విసిరారు.
రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం - devineni fires on vasantha prasad
వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
devineni uma comments on vasantha krishna prasad