పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడి చేరుకున్నారు. గొల్లపూడి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి దేవినేని ఉమా పాలాభిషేకం - devineni uma anointing of milk to ntr statue at gollapudi junction krishna district
గొల్లపూడి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా సీనియర్ నాయకులు దేవినేని ఉమా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా శ్రేణులు భారీగా హాజరయ్యారు.

ఎన్టీఆర్ విగ్రహానికి దేవినేని ఉమా పాలాభిషేకం