పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల తరపున ప్రచారం చేశారు. తెదేపా అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్టవేసేందుకు ఇదే సరైన సమయమన్నారు.
వైకాపా అరాచకాలకు అడ్డుకట్టవేయాలి: దేవినేని - దేవినేని తాజా వార్తలు
వైకాపా అరాచకాలకు అడ్డుకట్టవేసేందుకు ఇదే సరైన సమయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మైలవరంలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల తరపున ఆయన ప్రచారం చేశారు.
![వైకాపా అరాచకాలకు అడ్డుకట్టవేయాలి: దేవినేని వైకాపా అరాచకాలను అడ్డుకట్టవేయాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10501941-108-10501941-1612452091122.jpg)
వైకాపా అరాచకాలను అడ్డుకట్టవేయాలి