తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ వీడ్కోలు పలికారు. తెలుగుయువత అధ్యక్ష పదవితో పాటు తెదేపాకు ఆయన రాజీనామా చేశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయానికి దేవినేని అవినాష్ తన రాజీనామా లేఖ పంపారు.
తెదేపాకు దేవినేని అవినాష్ రాజీనామా - devineni avinash to ysrcp
తెలుగుదేశం పార్టీకి, తెలుగుయువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాష్ రాజీనామా చేశారు.

తెదేపాకు దేవినేని అవినాష్ రాజీనామా