ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తోలుకోడులో దేవినేని ప్రచారం - DEVENENI UMA

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం చేపట్టారు. తోలుకోడు గ్రామ ప్రజలను సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

By

Published : Mar 20, 2019, 12:08 AM IST

తోలుకోడులో దేవినేని ప్రచారం
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం చేపట్టారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని తోలుకోడు గ్రామ ప్రజలను కోరారు. తోలుకోడు గ్రామంలో సుమారు 3.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా పథకాల ఫలాలు అందచేశామన్నారు. ప్రచారంలో పార్టీ నాయకులూ, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఇవి కూడ చదవండి

ABOUT THE AUTHOR

...view details