కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లులోని ఎస్సీ శ్మశాన వాటికలో సమాధుల కూల్చివేత పై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ నిర్మాణం పేరుతో జేసీబీతో సాయంతో వీటిని పగలగొట్టరని వాపోయారు. వైకాపా నాయకులే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సమాధుల కూల్చివేత పై బాధితుల ఆవేదన - కృష్ణా సమాచారం
ప్రహరీ నిర్మాణం పేరుతో కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లులో ఎస్సీ శ్మశాన వాటికలోని సమాధులు జేసీబీతో కూల్చివేయడం పై బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులు వైకాపా నాయకులే చేయిస్తున్నారని ఆరోపించారు.
సమాధుల కూల్చివేత పై బాధితుల ఆవేదన