ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామవరప్పాడులో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolition of illegal structures in vijayawada rural

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో అక్రమ కట్టడాలను అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్​మెంట్ అధికారులు కూల్చివేతకు చర్యలు చేపట్టారు.

అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న దృశ్యం
అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న దృశ్యం

By

Published : Mar 27, 2021, 5:21 PM IST

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో అక్రమ కట్టడాలను అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్ మెండ్ అథారిటీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. స్థానిక పీఎస్ఆర్ కాలనీ... ముస్లిం శ్మశానవాటికకు చెందిన స్థలంతోపాటు నదీ పరివాహక ప్రాంతానికి చేరువలో ఉన్నాయి. అంతేగాక జీ+2 అనుమతితో జీ+4 బహుళ అంతస్తు నిర్మించడంపై అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను చేపట్టారు.

ఇదీ చదవండి:మహిళపై కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్... పరిస్థితి విషమం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details