ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల దాడిలో జింక మృతి - మాగల్లు జింక మృతి

కుక్కలు దాడి చేయడంతో జింక మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మాగల్లులో జరిగింది. కుక్కలన్నీ మూకుమ్మడిగా దాడి చేయటంతో... తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది.

deer killed in dogs attack in magallu
మాగల్లులో జింక మృతి

By

Published : Jun 18, 2020, 12:09 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లులో కుక్కలు దాడి చేయడంతో జింక బలయ్యింది. పొలాల్లో ఉన్న జింకపై కుక్కల గుంపు మూకుమ్ముడిగా దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన జింక అక్కడికక్కడే మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details