కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో మద్దూరు, కేవి పాలెం తదితర గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కృష్ణానది వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దిగువన ఉండే ప్రాంతాల్లో అరటి, పసుపు, వరి, పంటలు జలమయమయ్యాయి.
వరుణుడి ప్రతాపానికి మునిగిన పంటలు - crop loss in krishna
ఎడతెరపి లేకుండా విస్తారంగా కురిసిన వానలు ఊళ్లను, పంటలను ముంచెత్తాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పరిస్థితి దయనీయంగా మారింది.
నీట మునిగిన పంటలు