కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నందివాడ మండలం లింగవరం సమీపంలో నిన్న, మొన్న వేసిన వరినాట్లు నీటమునిగాయి. సుమారు 70 ఏకరాలలో వరినాట్లు వేయగా అవి వర్షానికి మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో రహాదారులు బురదమయంగా మారాయి.
భారీ వర్షం.. నీట మునిగిన వరినాట్లు - భారీ వర్షం.. నీట మునిగిన వరినాట్లు
కృష్ణా జిల్లా నందివాడ మండలం లింగవరంలో సుమారు 70 ఏకరాలలో వేసిన వరినాట్లు.. వర్షానికి నీటమునిగాయి.
భారీ వర్షం.. నీట మునిగిన వరినాట్లు