ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్డు ఉంటేనే.. కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు' - avinigadda rythu bharosa centers news

కౌలు రైతులు.. ప్రభుత్వం అందించే కౌలు కార్డులు త్వరగా తీసుకోవాలని అధికారులు కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల వ్యవసాయ అధికారి వి.సౌరమ్మ.. ఈ విషయాన్ని తమ ప్రాంత కౌలు రైతులకు వెల్లడించారు.

crc cards immediatley take by faremrs in kirshna dst avinigada
crc cards immediatley take by faremrs in kirshna dst avinigada

By

Published : Jul 5, 2020, 3:16 PM IST

కౌలుకు భూములు సాగుచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు.. రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి యజమాని ఆమోదంతో కౌలు కార్డు పొందాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల వ్యవసాయ అధికారి వి. సౌరమ్మ తెలిపారు.

ప్రభుత్వం అందించే కౌలు కార్డు ఉన్నవారికే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, భూసార పరీక్ష, పంట నమోదు , పంటకు ఇన్సురెన్స్ వంటి అనేక ప్రయోజనాలు అందుతాయని ఆమె వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details