మోటార్ వాహన చట్టసవరణను వెనక్కి తీసుకోవాలని సీపీఎం డిమాండ్
''మోటార్ వాహన చట్టసవరణను వెనక్కి తీసుకోవాల్సిందే'' - cpm protest in vijayawada
సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ ఆగ్రహించారు. మోటార్ వాహన చట్టసవరణను వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 16న అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహిస్తామన్నారు.

cpm
TAGGED:
cpm protest in vijayawada