ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో 6వ రోజుకు చేరిన సీపీఎం పార్టీ ప్రజా చైతన్యయాత్ర

రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర 6వ రోజు కొనసాగింది. ప్రజల కష్టాలను తీర్చడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని నాయకులు అన్నారు.

CPM party praja chaitanya  march reaches 6th day in Vijayawada
విజయవాడలో సీపీఎం ప్రజా చైతన్యయాత్ర

By

Published : Nov 12, 2020, 7:06 PM IST


కృష్ణా జిల్లా విజయవాడలో సీపీఎం పార్టీ ప్రజా చైతన్యయాత్ర 6వ రోజు కొనసాగింది. వైకాపా, తెదేపా ఎంపీలు భాజపాకు అనుకూలంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపుచేయడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ,ఉపాధి కల్పించడంలో విఫలమైందని అన్నారు. విద్యుత్ బిల్లులు,ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details