ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రికి సీపీఐ రామకృష్ణ లేఖ - cpi ramkrishan latest news

ముఖ్యమంత్రి జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఫొటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

cpi ramakrishna letter to cm
ముఖ్యమంత్రికి సీపీఐ రామకృష్ణ లేఖ

By

Published : Jun 12, 2020, 11:24 AM IST

లాక్​డౌన్ కారణంగా తీవ్రఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆదుకోవాలని కోరుతూ... సీపీఐ నారాయణ ముఖ్యమంత్రి జగన్​కి లేఖ రాశారు. ఫొటోగ్రఫీని వృత్తిగా నమ్ముకున్న వారికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. 3 నెలలుగా ఆర్థికంగా వారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక అల్లాడుతున్న ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆదుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details