పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా, టీవీ అధిపతులపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
హరించడం మంచిది కాదు..
పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా, టీవీ అధిపతులపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
హరించడం మంచిది కాదు..
బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన దేశ ద్రోహం లాంటి చట్టాలను అమలు చేసి పత్రికా స్వేచ్ఛను హరించడం మంచిది కాదని హితవు పలికారు. ఈ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే దేశద్రోహం 124 సెక్షన్ను రద్ధు చేయాలని కేంద్రన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి :ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు