విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ ను పరిశీలించి, రికార్డులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారికి వివరించారు. అనంతరం స్థానిక గంగూరు పునాదిపాడు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు..
ఎన్నికల సిబ్బందికి పోలీస్ కమిషనర్ సూచనలు
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.
ఎన్నికల సిబ్బందికి సూచనలిచ్చిన సీపీ ద్వారకా తిరుమలరావు