ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తాం: సీపీ శ్రీనివాసులు - news on vijayawada fire accident

విజయవాడ హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల నుంచి సమాచారం తీసుకుంటున్నామన్నారు.

CP Srinivasan on Vijayawada fire
విజయవాడ అగ్ని ప్రమాదంపై సీపీ శ్రీనివాసులు

By

Published : Aug 9, 2020, 2:48 PM IST

విజయవాడ హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందారని సీపీ శ్రీనివాసులు తెలిపారు. వేర్వేరు ఆస్పత్రులకు 18 మందిని తరలించినట్లు వెల్లడించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల నుంచి సమాచారం తీసుకుంటున్నామని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. ఎవరి నిర్లక్ష్యమనేది విచారణ అనంతరం ప్రకటిస్తామని సీపీ అన్నారు.

విజయవాడ అగ్ని ప్రమాదంపై సీపీ శ్రీనివాసులు

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11కుచేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details