విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు దుర్గ గుడి అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సీపీ దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు పలికారు. ఈవో సురేశ్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు.
దుర్గమ్మ సేవలో సీపీ ద్వారకా తిరుమలరావు - durga darshan
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
దుర్గమ్మ దర్శనం