ఆకలితో ఉన్న ఓ ఆవు విజయవాడలోని ఏలూరు రోడ్డుపై ఉన్న డివైడర్‌లో మొక్కలను తినడానికి వెళ్లింది. ఆ సమయంలో అనుకోకుండా ట్రాఫిక్సిగ్నల్స్ కోసం వేసిన లైట్స్ డోరులో తల ఇరుక్కుపోయింది. బాధపడుతూ వెళ్తున్న ఆవును చూసి ఓ ఆటోడ్రైవర్ ఆ డోరును తీసి ఆవు కష్టాన్ని తీర్చాడు.
ఆవు కష్టం తీర్చిన ఆటోడ్రైవర్ - విజయవాడలో ఆవు కష్టం
కష్టంలో ఉన్న ఆవును చూసి ఆ ఆటో డ్రైవర్ స్పందించాడు. ట్రాఫిక్ లైట్ డోర్ లో ఆవుతల ఇరుక్కుపోయింది. బాధపడుతున్న ఆవును చూసి ఆ ఆటోడ్రైవర్ డోర్‌ను తొలగించాడు.
cow