కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దాతలు ఆవు, దూడలను కానుకగా ఇచ్చారు. ఉయ్యూరు గ్రామానికి చెందిన మొరుగుమాల బ్రహ్మయ్య, కృష్ణకుమారి దంపతులు వీటిని ఆలయ ఈవో లీలాకుమార్కు అందజేశారు. గతంలో కూడా అనేక మంది భక్తులు స్వామి వారికి గోవులు కానుకగా ఇచ్చారని... ప్రస్తుతం గోశాలలో ఇరవైకి పైగా ఆవులు, దూడలు ఉన్నట్లు చెప్పారు.
శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ఆవు, దూడలు కానుక - శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తాజా వార్తలు
మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉయ్యూరుకు చెందిన దాతలు ఆవు, దూడలను కానుకగా ఇచ్చారు. వీటిని ఈవోకు అందజేశారు.
ఆలయానికి ఆవు, దూడలు కానుక