రాష్ట్రానికి మరో 4.08 లక్షల కొవిషీల్డ్ టీకాలు సరఫరా అయ్యాయి. పుణె సీరం సంస్థ నుంచి కొవిడ్ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇక్కడి నుంచి టీకాలను నేరుగా జిల్లాలకు తరలించునున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు - covid vaccines in ap
రాష్ట్రానికి మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి.
రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు