ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ - మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్

మచిలీపట్నం పరిధిలోని మూడు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా డ్రై రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్
మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్

By

Published : Jan 2, 2021, 3:14 PM IST

మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్

కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిధిలోని మూడు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి, బందర్ మండల పరిధిలోని ఎస్ఎన్​ గొల్లపాలెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మూడు కేంద్రాలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని, మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి సందర్శించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండాడ్రై రన్ విజయవంతంగా నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి

జర్నలిస్టులు లేకుండా అక్రెడిటేషన్ కమిటీలా?: సోమిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details