కృష్ణా జిల్లా మోపిదేవి దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, మోపిదేవి ఔట్ పోస్టు పోలీసులు, మండలంలోని పాత్రికేయులందరికీ కరోనా పరీక్షలు చేశారు. వీటి రిపోర్టులు రెండు రోజుల్లో వస్తాయని వైద్య శాఖ అధికారి తెలిపారు.
మోపిదేవి ఆలయ సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు - మోపిదేవి ఆలయం తాజా వార్తలు
మోపిదేవి ఆలయంలో ఉన్నవారందిరకీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఆలయ అధికారుల నుంచి మండలంలోని పాత్రికేయుల వరకు సుమారు వంద మందికి పరీక్షలు చేశారు.
ఆలయ అర్చకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది