కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలెంలో కొవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయిందని.. మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖాజావలి తెలిపారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి.. బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
నూకలవారిపాలెంలో కొవిడ్ పాజిటివ్ కేసు నమోదు - krishna district news updates
కృష్ణా జిల్లా నూకలవారిపాలెంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ వివరాలను మచిలీపట్నం ఆర్డీఓ వివరించారు.
నూకలవారిపాలెంలో కొవిడ్ పాజిటివ్ కేసు నమోదు