కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు కేవీఆర్ ఉన్నత పాఠశాలలో 30 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను గ్రామంలోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభం - పెనుగంచిప్రోలు నేటి వార్తలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. 30 పడకలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
![పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభం covid care center launched in penuganchiprolu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11905811-521-11905811-1622027850953.jpg)
పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభం