కృష్ణా జిల్లా వ్యాప్తంగా 31 కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా మంగళవారం రెండవ మోతాదు.. కొవిడ్ టీకా అందిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం ఉదయం 7. 00 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరకు ఆయా కేంద్రాల్లో కొవాగ్జిన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మొదటి టీకా తీసుకుని.. అర్హులైన వారు రెండవ విడత కొవాగ్జిన్ టీకా తీసుకోవలసిందిగా కోరారు.
నేడు జిల్లా వ్యాప్తంగా.. కొవాగ్జిన్ రెండో మోతాదు టీకా పంపిణీ - కృష్ణా జిల్లాలో కరోనా టీకా పంపిణీ
కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం కొవాగ్జిన్ రెండో మోతాదు టీకా అందించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.

corona vaccine distribution at krishna district