ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్​ ఐటీలో కౌన్సెలింగ్​ ప్రారంభం - counciling

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్​ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ ప్రారంభించారు.

నూజివీడు ట్రిపుల్​ ఐటీ కౌన్సిలింగ్​ ప్రారంభం

By

Published : Aug 5, 2019, 4:55 PM IST

నూజివీడు ట్రిపుల్​ ఐటీ కౌన్సిలింగ్​ ప్రారంభం

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్​​ ప్రక్రియను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు సాంకేతికపరమైన వైజ్ఞానిక విద్యను అందించే లక్ష్యంతో ట్రిపుల్​ ఐటీ ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,265 మంది, ప్రైవేట్​ పాఠశాల నుంచి 21,791 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details