ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గగుడి సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ - durga temple vaccination news

విజయవాడ దుర్గ గుడి సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు విభాగాలకు చెందిన 300 మందికి టీకా వేశారు.

Corona vaccination for Durgagudi staff
దుర్గగుడి సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్

By

Published : May 22, 2021, 11:32 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థాన సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గతంలో టీకా తీసుకోని...పలు విభాగాలకు చెందిన 300 మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు టీకా వేయించుకుని...వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details