అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేశ్ బాబు.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రాంతీయ వైద్య శాల సిబ్బంది చేసిన పరీక్షల్లో ఆయనకు నెగటివ్ గా ఫలితం వచ్చింది.
అవనిగడ్డ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుకు.. వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వేకనూరు పి.హెచ్.సి డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ ఫలితం వచ్చింది.
అవనిగడ్డ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు