కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా నిర్ధరణ పరీక్షల్లో... పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లతో పాటు, మరో 70 మందికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యాధికారి నరేష్ కుమార్ కోరారు.
మైలవరంలో కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు
కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లతో పాటు మరో 70మంది స్థానికులకు పరీక్షలు నిర్వహించారు.
మైలవరంలో కరోనా పరీక్షలు
ఇదీ చదవండి: