ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో పోలీసులకు కరోనా పరీక్షలు - corona news in mylavaram

కృష్ణాజిల్లా మైలవరంలో కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు,రెవెన్యూ శాఖ సిబ్బందికి,విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

corona tests in krishna dst mylavaram
corona tests in krishna dst mylavaram

By

Published : May 10, 2020, 9:16 AM IST

కృష్ణాజిల్లా మైలవరంలో స్థానిక లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నందు ఏర్పాటు చేసిన క్వారం టైన్ సెంటర్ వద్ద పోలీస్,పంచాయతీ,వైద్య సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో ఎటువంటి పాజిటివ్ కేస్ లు రాలేదని , ఇదే విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని దూరం చేయవచ్చని మెడికల్ అధికారి నరేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details