కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లోని పరిపాలన విభాగంలో నాలుగు సెక్షన్లలోని కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు కలెక్టరేట్ ప్రాంగణంలోని కొన్ని విభాగాల్లోని సిబ్బందికి పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ విభాగాలను శానిటైజ్ చేయించడంతో పాటు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరులు తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కరోనా కలకలం - కృష్ణా జిల్లా కరోనా కేసులు న్యూస్
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కొన్ని విభాగాల్లోని సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేకెత్తిస్తోంది. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కరోనా కలకలంకరోనా కలకలం