కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.
మరో ఇద్దరు విద్యార్థులకు..
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.
మరో ఇద్దరు విద్యార్థులకు..
పామర్రు మండల పరిధిలోని అడ్డాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. కరోనా వ్యాప్తి సమాచారంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నట్లు పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.
ఇవీ చూడండి : ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్‌లు.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?