ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవనిగడ్డలోని ప్రముఖ బ్యాంకులో కరోనా కలకలం - Corona cases recorded in at a bank news update

ప్రముఖ వాణిజ్య బ్యాంకు ఉన్న ఏరియాలో కొవిడ్ కేసులు నమోదు అయ్యాయని తెలియడం కృష్ణాజిల్లా అవనిగడ్డలో కలవరం మొదలైంది. ఇదే ప్రధాన శాఖ కావడం అధికారులు ఆ ఏరియా మొత్తాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించి, నియంత్రణ చర్యలు మొదలుపెట్టారు.

Corona cases recorded in at a bank
అవనిగడ్డలోని ప్రముఖ బ్యాంకులో కరోనా కలకలం

By

Published : Jul 18, 2020, 12:55 AM IST

కృష్ణాజిల్లా అవనిగడ్డలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదు అయినట్లు మచిలీపట్నం రెవెన్యూ డివిజినల్ అధికారి ఖాజావలీ ప్రకటించారు. ప్రముఖ వాణిజ్య బ్యాంకు ఉన్న ఏరియాలో కొవిడ్ కేసులు నమోదు అయ్యాయని తెలియడం బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. దివిసీమలో ఇదే ప్రధాన శాఖ కావడం.. బ్యాంకు ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ చేయడం.. బ్యాంకు కార్యకలాపాలు నిలచిపోనున్నాయి. పంచాయతీ అధికారులు బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details