కృష్ణాజిల్లా నూజివీడులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నూజివీడు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు చెప్పారు. కొంత జాగ్రత్తలు తీసకుంటే ఆరోగ్యంగా ఉండగలమన్నారు. అధికారులు అందించే సలహాలు తప్పక పాటించాలని సూచించారు.
'కేసులు పెరుగుతున్నాయని ఆందోళన చెందవద్దు' - కృష్ణాజిల్లాలో కరోనా కేసులు
కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కృష్ణాజిల్లా నూజివీడు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
corona cases incrasing in krishna dst nuzivid