కొవిడ్ నివారణ, సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.రెండు కోట్లు విరాళం ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు సీఎం జగన్ను కలిసిన సంస్థ ప్రతినిధులు సమీర్ గోయల్, కె. సత్యనారాయమ చెక్కును అందజేశారు.
సీఎం సహాయనిధికి రూ.రెండు కోట్లు విరాళం - coramandal international limited give two crore rupees
సీఎం సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
![సీఎం సహాయనిధికి రూ.రెండు కోట్లు విరాళం coramandal international limited give two crore rupees for cm relief fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11911435-879-11911435-1622046688749.jpg)
సీఎం సహాయనిధికి రూ.రెండు కోట్లు విరాళం