ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండాటలో వివాదం.. పలువురికి గాయాలు - gundata news in krishna

కృష్ణా జిల్లాలోని కల్లేటికోట పందెపు శిబిరాల్లో వివాదం జరిగింది. గుండాటలో మోసపోయిన బాధితులకు, నిర్వాహకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోగా ..పలువురికి గాయాలయ్యాయి.

controversy in gundata .. injuries to same persons in krishna district
గుండాటలో వివాదం.. పలువురికి గాయాలు

By

Published : Jan 13, 2021, 5:54 PM IST

కృష్ణా జిల్లా కైకలూరు కల్లేటికోట పందెపు శిబిరంలో ఘర్షణ చోటుచేసుకుంది. గుండాటలో మోసపోయిన బాధితులకు, నిర్వాహకులకు మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

గుండాటలో వివాదం.. పలువురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details