ఇదీ చదవండి:
రాజధాని అమరావతే కొనసాగిచాలని..ప్రత్యేక పూజలు - Continue to capital amarathi newsupdates
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. మహిళలందరూ పెద్ద ఎత్తున ఉద్దండరాయినిపాలెంలోని శంకుస్థాపన జరిగిన ప్రదేశం పూజలు చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆకాంక్షించారు.
రాజధాని అమరావతే కొనసాగిచాలని..ప్రత్యేక పూజలు