కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ పర్యటన సందర్భంగా... కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. మంత్రి కారును పార్టీ రాష్ట్ర మానవహక్కుల సెల్ అధ్యక్షుడు రాజశేఖర్ అడ్డుకున్నారు.
'వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి' - vijayawada latest news
విజయవాడలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో నిరసన తెలిపారు.
!['వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి' congress-party-leaders-protest-in-vijayawada-to-demand-cancel-of-agricultural-acts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9086792-203-9086792-1602077565544.jpg)
విజయవాడలో కాంగ్రెస్ నేతల ఆందోళన
వ్యవసాయ అనుబంధ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రాని వ్యతిరేకంగా నినదించారు. సమాచారం అందుకున్న పోలీసులు అందోళనకారులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: