ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జస్టిస్ ఎన్వీరమణ అందరికీ స్పూర్తిదాయం' - కృష్ణాజిల్లా వార్తలు

జస్టిస్‌ ఎన్వీ రమణకు అభినందనలు తెలియజేస్తూ నందిగామ నగర పంచాయతీ ఏకగ్రీవం తీర్మానం చేసింది. నందిగామ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం గర్వకారణమని ఎమ్మెల్యే మెుండితోక జగన్మోహన్ రావు తెలిపారు.

సర్వసభ్య సమవేశం
సర్వసభ్య సమవేశం

By

Published : Apr 26, 2021, 6:38 PM IST

సర్వసభ్య సమవేశం

జస్టిస్‌ ఎన్వీ రమణకు అభినందనలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ ఏకగ్రీవం తీర్మానం చేసింది. నందిగామ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం గర్వకారణమని.. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కొనియాడారు. జస్టిస్‌ రమణ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details