ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరంలో పేకాటరాయుళ్ల మధ్య వివాదం.. పరస్పర దాడి - గన్నవరం క్రైం న్యూస్

పేకాట వివాదంలో నెలకొన్న ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది.

conflict-on-two-people-at-gannavaram-krishna-district
పేకాటలో వివాదం... ఇద్దరు వ్యక్తుల పరస్పర దాడి

By

Published : Jun 18, 2021, 11:06 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం రాజీవ్‌నగర్ కాలనీలో ఘర్షణ జరిగింది. పేకాటలో తలెత్తిన వివాదంలో పరస్పరం ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకోగా నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details