డబ్బు పెట్టిన చిచ్చు... యువకుడికి తీవ్రగాయాలు
డబ్బు పెట్టిన చిచ్చు... యువకుడికి గాయాలు - కంచికచర్లలో యువకుడిపై కత్తితో దాడి
కృష్ణా జిల్లా కంచికచర్లలోని కంకర బొందల రోడ్డు వద్ద డబ్బుల విషయమై ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. వివాదంలో ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి కత్తితో దాడి చేయగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం నందిగామ నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![డబ్బు పెట్టిన చిచ్చు... యువకుడికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6098419-613-6098419-1581915742479.jpg)
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు