ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ క్యాంప్ - పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు మెడికల్ క్యాంప్ తాజా వార్తలు

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు.. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మల్లికా గర్గ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

conduct Medical Camp
పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు

By

Published : Mar 7, 2021, 6:28 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మల్లికా గర్గ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. మహిళల భద్రతతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా ముఖ్యమన్న ఉద్దేశంతో.. వారి సంరక్షణకై ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మల్లికా గర్గ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీఓ ఖాజావలి, టౌన్ డీస్పీ రమేష్ రెడ్డి, దిశ డీఎస్పీ అజిజ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details